UNESCO Declares Gujarat’s Garba As Intangible Cultural : గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బా (Garba)కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఙానిక, సాంస్కృతిక సంస్థ (UNESCO) గర్బాను డిసెంబర్ 6న తన జాబితాలో చేర్చుకుంది. దీంతో గుజరాత్ నుంచి ఈ నృత్యం ఎంపిక కావడంతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..గర్భా నృత్యానికి యునెస్కో గుర్తింపు..సంతోషం వ్యక్తం చేసిన మోదీ!
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. డిసెంబర్ 6 న ఈ గుర్తింపు ఇస్తున్నట్లు యునెస్కో ప్రకటించింది. గర్బాకు అరుదైన గౌరవం దక్కడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
Translate this News: