Today Telangana Weather Update : తెలంగాణ రాష్ట్రం పై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం ఏపీలో మిచౌంగ్ తీరం దాటిన తరువాత తీవ్ర తుఫాన్… తుఫాన్ గా బలహీనపడింది. తుఫాన్ అల్పపీడనగం గా మారి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇది ఛత్తీస్గఢ్ వైపు వెళ్లి పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణశాఖ వివరించింది.
పూర్తిగా చదవండి..Telangana Rains : తెలంగాణకు వర్షసూచన..నేడు కూడా వానలు కురిసే ఛాన్స్!
తెలంగాణ పై ఇంకా మిచౌంగ్ ప్రభావం కొనసాగుతుంది. గురువారం కూడా హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ర్షా ప్రభావం వల్ల రాష్ట్రంలో రెండు రోజుల నుంచి చలితీవ్రత బాగా పెరిగింది.
Translate this News: