Daggubati Abhiram’s wedding: దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. నిర్మాత సురేష్ దగ్గుబాటి చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు అభిరామ్ వివాహం శ్రీలంకలో జరగనుంది. శ్రీలంకలో సముద్రం మధ్యలో ఉండే కలుతర రిసార్ట్స్ లో వివాహ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈరోజు 8.50 నిమిషాలకు ముహూర్తం. ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ.. సురేష్ బాబు, అభిరామ్, మాళవిక, రానా, మిహీక దంపతులు, నాగ చైతన్య పెళ్లి వేడుకల కోసం శ్రీలంక వెళ్లారు.
పూర్తిగా చదవండి..Daggubati Abhiram’s wedding: శ్రీలంకలో ఘనంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి సంబరాలు
దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. నిర్మాత సురేష్ దగ్గుబాటి చిన్న కుమారుడు అభిరామ్ దగ్గుబాటి వివాహం నేడు రాత్రి 8.50 నిమిషాలకు శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది.
Translate this News: