Hi..Nanna OTT: నేచురల్ స్టార్ నాని సినిమా వస్తోందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో నానీ తరువాతే ఎవరైనా అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. ఇప్పుడు మరో సెంటిమెంటల్ ఎమోషన్ తో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు నాని. అదే హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి వచ్చేస్తోంది. ఇప్పటికే సినిమా పాటలు.. టీజర్లు.. ట్రైలర్లు.. నానీ ప్రమోషన్ వర్క్ అంతా సినిమా సమ్ థింగ్ స్పెషల్ అనేలా హైప్ క్రియేట్ చేశాయి. సినిమా ఎప్పుడు చూద్దామా అని తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Hi..Nanna OTT: వామ్మో.. హాయ్ నాన్న ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ హాయ్.. నాన్న డిసెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఏకంగా 37 కోట్లకు ఒక పెద్ద సంస్థ కొనుక్కున్నట్టు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో ఓటీటీ రైట్స్ రావడం క్రేజీ బజ్ అని చెప్పాలి.
Translate this News: