Anil Ravi Pudi: యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. తక్కువ సమయంలో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఫ్లాప్ లేని పర్ఫెక్ట్ డైరెక్టర్ అనిల్ రావి పూడి అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు.
పూర్తిగా చదవండి..Anil Ravipudi: అనిల్ రావిపూడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్.. సినిమా ఎప్పుడంటే..!
తెలుగు ఇండీస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు అనిల్ రావి పూడి. అయితే ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ మెగా స్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిందని అంటున్నారు.
Translate this News: