T20 World Cup 2024: కీలక సమయాల్లో గాయాలపాలై కెరీర్లో బ్రేక్ తీసుకోవడం స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya)కు పరిపాటిగా మారింది. కీలకమైన టీ 20 ప్రపంచకప్‌కు ముందు మరోసారి చీలమండ గాయంతో అవకాశాలను జటిలం చేసుకున్నాడు హార్ధిక్. వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జారిపడ్డాడు. అయితే, తనకు అలవాటైన మాదిరిగానే రెట్టించిన ఉత్సాహంతో హార్ధిక్ తిరిగి టీంలో చేరేలా బీసీసీఐ స్పెషల్ కేర్ తీసుకుంటోందట!
పూర్తిగా చదవండి..Hardik Pandya: పాండ్యా కోసం బీసీసీఐ స్పెషల్ ప్లాన్!.. వరల్డ్ కప్ లోగా టీంలోకి తిరిగొస్తాడా?
కీలక సమయాల్లో గాయాలపాలై కెరీర్లో బ్రేక్ తీసుకోవడం హార్ధిక్ పాండ్యాకు పరిపాటి. కీలకమైన టీ 20 ప్రపంచకప్‌కు ముందు చీలమండ గాయంతో మరోసారి అవకాశాలను జటిలం చేసుకున్నాడు హార్ధిక్. అయితే, వచ్చే ఐపీఎల్ సీజన్‌లోగా హార్ధిక్ తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టేలా బీసీసీఐ స్పెషల్ కేర్ తీసుకుంటోంది.
Translate this News: