BCCI President Sourav Ganguly Reacted to Virat Kohli : ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా అప్పుడు బీసీసీఐ (BCCI)అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ (Sourav Ganguly)దీనికి కారణమంటూ పెద్ద ఎత్తున వివాదాస్పదమైన వార్తలొచ్చాయి. కోహ్లీ కూడా తనను ఆకస్మికంగా తప్పించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనిపై గతంలోనూ చాలాసార్లు మాట్లాడిన గంగూలీ మరోసారి రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించిన గంగూలీ.. ఏమన్నారంటే
విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై గంగూలీ మరోసారి స్పందించారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీనే టీ20లకు నాయకత్వం వహించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో కెప్టెన్సీపై ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి తప్పకోమని మాత్రమే సూచించానన్నారు.
Translate this News: