BRS: రెండు దశాబ్ధాల బీఆర్ఎస్ చరిత్రలో కొన్ని స్థానాలు ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో కూడా ఆయా స్థానాల్లో ఒక్కసారి కూడా బీఆర్ఎస్(BRS) జెండా పాతలేదు. 2001లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి సాధారణ ఎన్నికలతో పాటు పెద్దసంఖ్యలో ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తలపడి సత్తాచాటిన సందర్భాలున్నాయి. కానీ, ఆ స్థానాల్లో మాత్రం ఒక్కసారీ గెలవలేకపోవడం గమనార్హం.
పూర్తిగా చదవండి..BRS: అక్కడ బీఆర్ఎస్ ఒక్కసారీ గెలవలేదు!
రెండు దశాబ్ధాల బీఆర్ఎస్ చరిత్రలో కొన్ని స్థానాలు ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో కూడా ఆయా స్థానాల్లో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ జెండా పాతలేదు. పాతబస్తీలోని ఎంఐఎం స్థానాలతో పాటు రాష్ట్రంలో మరో 6 సీట్లు ఆ జాబితాలో ఉన్నాయి.
Translate this News: