Nayanthara : నయనతార (Nayanthara) ఓ యంగ్ హీరోకి అక్కగా నటిస్తుంది. తమిళ సూపర్ టాలెంటెడ్ నటుడు కమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి అందరికీ తెలిసిందే. కోమాలి (Comali) సినిమాతో దర్శకునిగా పరిచయమైన ప్రదీప్ ఆ తరువాత లవ్ టుడే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది.
పూర్తిగా చదవండి..యువ హీరోకి అక్కగా నయనతార.. భలే ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ కి అక్కగా నటి నయనతార నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. దీనిని నయన్ భర్త విగ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు.
Translate this News: