Health tips: సీజన్‌తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ మెడ, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతోపాటు డైజెషన్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వీటిని దూరం చేసుకోవాలంటే రోజు ఎక్సర్సైజ్లతోపాటు యోగాలు కచ్చితంగా చేస్తారు. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని యోగాసనాలు కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలంటున్నారు వైద్య నిపుణులు.
పూర్తిగా చదవండి..Health Tips: ఈ ఆసనాలతో మెడ, వెన్ను నొప్పులు పరార్
చాలా మందికి పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు నడుము నొప్పితో ఇబ్బంది పడుతు ఉంటారు. దీంతో కూర్చోలేరు.. పడుకోలేరు బాధపడుతుంటారు. త్రికోణాసనం, వజ్రాసనం ఆసనాలు ప్రయత్నిస్తే కొద్దిగా రిలీఫ్ వస్తుంది.
Translate this News: