Trisha Post on Animal Movie: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) డైరెక్టర్ సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “యానిమల్”. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యానిమల్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది. సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఫాదర్ ఎమోషన్ చాలా బాగా చూపించారని ప్రశంశలు వచ్చాయి. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖ సెలెబ్రెటీలు సినిమా చాలా బాగుందని ప్రశంశల వర్షం కురిపించారు.
పూర్తిగా చదవండి..Trisha : ‘యానిమల్’ పై త్రిష పోస్ట్.. నెట్టింట్లో వైరల్ ..!
సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ నటించిన చిత్రం యానిమల్. ఇప్పటికే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఇటీవలే నటి త్రిష 'కల్ట్ మూవీ' అని సినిమా పై చేసిన పోస్ట్ నెట్టింట్లో చర్చగా మారింది. నెటిజన్ల విమర్శలను దృష్టిలోపెట్టుకొని పోస్ట్ ను తొలగించారు.
Translate this News: