Porridge Health Benefits: ప్రస్తుత కాలంలో అన్నం వండేటప్పుడు మనం గంజిని వృధాగా పారబోస్తుంటాం. పాతకాలంలో మన పెద్దలు ఎక్కువగా గంజినే ఆహారంగా తీసుకునేవారు. గంజిని కాస్త అన్నంలో కలిపి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే పొద్దున లేవగానే గంజిని తాగి ఏదైనా పనులకు వెళ్లేవాళ్ళు. వేసవి కాలంలో గంజిని తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. అంతేకాకుండా మన ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు గంజితో అన్నం పెడితే వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గంజి మన జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.
పూర్తిగా చదవండి..Porridge Health Benefits: గంజి తాగడం వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
పాతకాలంలో మన పెద్దలు ఎక్కువగా గంజినే ఆహారంగా తీసుకునేవారు. ఎదిగే పిల్లలకు గంజితో అన్నం పెడితే వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గంజి మన జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.
Translate this News: