Animal Collections: బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన యానిమల్ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సినిమా విడుదలై కేవలం 3 రోజులు మాత్రమే అయ్యింది. మూడు రోజుల్లో వసూళ్ల పరంగా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలో వీకెండ్ లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా 3 రోజుల్లోనే 200 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇది రణబీర్ కపూర్ స్టార్ డమ్ అమాంతం టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.
పూర్తిగా చదవండి..Animal Collections : యానిమల్ కాసుల వేట.. మూడు రోజుల్లో మూడువందల కోట్లు.. బాహుబలి రికార్డులు ఊదేస్తుందా?
రణ్ బీర్ కపూర్ హీరోగా తాజాగా వచ్చిన యానిమల్ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం మూడు రోజుల్లోనే ఇది ఈ మార్క్ ను అందుకోవడం విశేషం. ఇక తెలుగులోనూ యానిమల్ మంచి కలెక్షన్లు రాబడుతోంది.
Translate this News: