బాలీవుడ్ నటి కృతి సనన్ తనకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోపై స్పందించింది. ఈ మధ్య కాలంలో ఫేక్ వీడియో, ఆడియోలు తమతోపాటు జనాలను కలవరపెడుతున్నాయని చెప్పింది. ఇటీవలే నటీనటుల డీప్ ఫేక్ వీడియోలతోపాటు పిక్స్ కూడా తమ ప్రమేయం లేకుండానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, తాను ఓ విషయంపై మాట్లాడకపోయినా కావాలని కెరీర్ కిల్ చేసేందుకు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ వాపోయింది.
పూర్తిగా చదవండి..అదంతా అబద్ధం.. ఎందుకిలా చేశారో అర్థం కావట్లేదు : కృతి ఎమోషనల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫేక్ వీడియోపై బాలీవుడ్ నటి కృతి సనన్ స్పందించింది. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లతో నాకు అనుబంధం ఉన్నట్లు రాశారు. ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. అది పూర్తిగా అవాస్తవం. దీనిపై లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
Translate this News: