KCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఫలితాల అనంతరం ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసైకి కేసీఆర్ రాజీనామా పత్రాన్ని అందించారు.
పూర్తిగా చదవండి..KCR: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసైకి పంపించారు.
Translate this News: