Google Maps Update: గాల్లో తేలినట్టుందే.. అంటూ రోడ్డుమీదే కార్లో దూసుకుపోతుంటే! ఏముంది.. ఓ చలాన్‌తో స్పీడ్ గన్ షూట్ చేసి పడేస్తుంది. మీకూ ఇప్పటికే చాలా స్పీడ్ చలాన్లు పడే ఉంటాయి కదా.. అలాంటప్పుడే “స్పీడ్ తగ్గించరా బాబూ” అని గట్టిగా చెప్పేవారెవరైనా పక్కనే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడలాంటి ఏర్పాటు రానేవచ్చింది. లెఫ్ట్ తీస్కో, రైట్‌కు తిరుగు అని చెప్పడంతో పాటు “నీకు స్పీడ్ ఎక్కువైంది, తగ్గించుకో” అని కూడా గూగల్ మ్యాప్సే చెప్తుందట.
పూర్తిగా చదవండి..Speed Challan: స్పీడ్ చలాన్లకు ఇలా చెక్ పెట్టండి.. గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్
లెఫ్ట్ తీస్కో, రైట్‌కు తిరుగు అని చెప్పడంతో పాటు "నీకు స్పీడ్ ఎక్కువైంది, తగ్గించుకో" అని కూడా ఇక గూగల్ మ్యాప్సే చెప్తుందట. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. స్పీడ్ లిమిట్ దాటిందంటే గూగుల్ మ్యాప్స్ అలర్ట్ చేస్తుంది.
Translate this News: