Michaung Cyclone: ఆంధ్రప్రదేశ్‌కు మిచౌంగ్ తుపాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఆదివారం ఉదయానికి తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుండగా, సోమవారం నాలుగో తేదీ సాయంత్రానికి మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది.
పూర్తిగా చదవండి..Michaung Cyclone: ముంచుకొస్తున్న మిచౌంగ్.. అప్రమత్తమైన అధికారులు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఆదివారం ఉదయానికి తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుండగా, సోమవారం నాలుగో తేదీ సాయంత్రానికి మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది.
Translate this News: