కాంతార (Kantara) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నటుడు రిషబ్ శెట్టి (Rishab setty). ఆయన గతవారం జరిగిన ఇఫ్ఫీ వేడుకల కార్యక్రమంలో నటి రష్మిక (Rashmika) మందన్న గురించి తప్పుగా మాట్లాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆరోజు రిషబ్ అసలేం మాట్లాడారంటే…” ఒక్క హిట్ రాగానే కన్నడ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టాలని అనుకోవడం లేదు.
పూర్తిగా చదవండి..Rishab Setty: నేను అలా అనలేదు..క్లారిటీ ఇచ్చిన కాంతారా హీరో!
ఇఫ్ఫీ వేడుకల సమయంలో కాంతార నటుడు రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు రష్మికని ఉద్దేశించి చేసినవే అన్నట్లు ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా..అది నిజం కాదని రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చారు.
Translate this News: