Benefits of Parijata Tree: నిత్యం మనం మన ఇంటి పరిసరాల్లో అనేక రకాల పూల మొక్కలను చూస్తూ ఉంటాం. కొన్ని పూలను పూజకు మాత్రమే ఉపయోగిస్తాం, మరికొన్ని పూలను అలంకరణకు వాడుతుంటాం. ఎక్కువగా పూజకు వాడే పువ్వులలో పారిజాతం పూలు ఒకటి. కేవలం దేవుడి కోసమే వీటిని పెంచేవారు ఉన్నారు. ఇంగ్లీష్‌లో వీటిని నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్ అంటారు. ఇవి చూడటానికి అందంగా ఉండటంతో పాటు మంచి వాసన కూడా వస్తాయి. రాత్రి సమయంలో మాత్రమే వికసించి తెల్లారేసరికి రాలిపోతూ ఉంటాయి.
పూర్తిగా చదవండి..Benefits of Parijata Tree: పారిజాత చెట్టుతో ప్రయోజనాలెన్నో..ఇంట్లో ఉండాల్సిందే
పరిసరాల్లో అనేక రకాల పూల మొక్కలను చూస్తాము. పువ్వులలో పారిజాతం పూలు ఒకటి. ఇవి రాత్రి సమయంలో మాత్రమే వికసించి తెల్లారేసరికి రాలిపోతూ ఉంటాయి. పారిజాత పూలను కిందపడిన తర్వాతే దేవుడి దగ్గర పెట్టాలి.
Translate this News: