Crow Cries in House: ప్రకృతిలో అనేక జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. అందులో పక్షులు కూడా ఒకటి. నిత్యం మనం ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాం. ఒక్కో పక్షికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే పక్షుల్లో (crow)కాకికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా పక్షుల అరుపులను అంతగా పట్టించుకోం కానీ.. కాకి అరుపునకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కాకి అనేది మన పితృదేవతలకు ప్రతినిధి అని హిందూధర్మాలు చెబుతున్నాయి. కర్మకాండలు చేసేప్పుడు కాకిదే ప్రధాన పాత్ర. మనం పిండాలను కాకి ముడితేనే చనిపోయినవారి ఆత్మకు శాంతి అని అంటుంటారు. పూర్వీకులు ఈ కాకుల రూపంలోనే మన పరిసరాల్లో తిరుగుతారని నమ్మకం కూడా ఉంది.
పూర్తిగా చదవండి..Crow Cries House: ఇంటి ముందు కాకి అరిస్తే ఏం జరుగుతుంది? ప్రత్యేకత ఇదే
ప్రకృతిలో మనం ఎన్నో రకాల పక్షులను చూస్తూ ఉంటాం. ఒక్కో పక్షికి ఒక్కో ప్రత్యేకత ఉంటే.. పక్షుల్లో కాకికి ఓ ప్రత్యేకత ఉంది. కర్మకాండలు చేసేప్పుడు కాకిదే ప్రధాన పాత్ర. పూర్వీకులు ఈ కాకుల రూపంలోనే మన పరిసరాల్లో తిరుగుతారని నమ్మకం కూడా ఉంది.
Translate this News: