సీనియర్ నటి షకీలా తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అన్నారు. సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు చాలామంది తనను కమిట్ మెంట్ అడిగారని చెప్పారు. ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏకంగా రాత్రికి తన రూమ్ కు రమ్మని పిలిచాడని, తాను చెప్పినట్లు వింటే వరుస ఆఫర్లు ఇస్తానంటూ లొంగ దీసుకునేందుకు ప్రయత్నిం చేశాడని చెప్పారు.
పూర్తిగా చదవండి..రూమ్ కొస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. ఈవీవీపై షకీలా ఆరోపణలు
ప్రముఖ నటి షకీలా దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమా అవకాశాలు కావాలంటే ఒకసారి తన రూమ్ కు రమ్మన్నారంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈవీవీగారు నన్ను అడ్జెస్ట్ మెంట్ అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇంకెప్పుడూ ఆయనను కలవలేదు అన్నారు.
Translate this News: