అభం శుభం తెలియని ఐదైళ్ల ఆడపిల్లలపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్ రాష్ట్రంలో కలకలం రేపింది. ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పి ఎవరూ లేని ప్రాంతంలో కారు పార్కింగ్ చేసి వాళ్లపై అత్యాచారం చేశాడు. అదంతా వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరికి అతనే ఆ ఇద్దరు బాలికను తమ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అయితే వారిద్దరూ జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు.
పూర్తిగా చదవండి..ఐదేళ్ల బాలికలపై స్కూల్ క్యాబ్ డ్రైవర్ దారుణం.. అక్కడికి తీసుకెళ్లి
ఐదేళ్ల బాలికలపై స్కూల్ క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన బెగుసరాయ్‌లోని వీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బడి నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో వాహనాన్ని ఏకాంత ప్రదేశంలో ఆపిన నిందితుడు అత్యాచారానికి పాల్పడగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Translate this News: