విడాకుల అనంతరం తన భర్త అభరణం ఇవ్వడం లేదని, అతని వ్యక్తిగత వివరాలు కావాలంటూ ఓ మహిళ వేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆధార్ కార్డు వివరాలను తెలియజేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ద్వారా చేసిన భార్య రిక్వెస్ట్ ను తిరస్కరించింది. ఆమెకు అతడి వివరాలు ఇవ్వాల్సిన అవసరంలేదని, భర్తకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.
పూర్తిగా చదవండి..భర్త పర్సనల్ విషయాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు.. కర్ణాటక హైకోర్టు
భార్యభర్తల వ్యక్తిగత విషయాలకు సంబంధించి కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రిలేషన్ లో ఉన్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని తెలిపింది.
Translate this News: