Loose dresses very healthy: బట్టల విషయానికి వస్తే ఎన్నో ఎన్నో ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటారు. ఒకప్పుడు బట్టలు టైట్‌గా ఉంటే ఫ్యాషన్ అనేవారు. కానీ..ఇప్పుడు ట్రెండ్స్ మారింది. కాస్తా లూజ్‌గా ఉండే డ్రెస్సెస్ ప్రజెంట్ ట్రెండ్స్‌లో ఉంది. చాలామంది లూజ్‌గా ఉండే బట్టలు వేసుకుంటే లుక్స్ అతగా బాగోవని పెద్దగా ఇష్టపడరు. కానీ.. ఇప్పుడు ఎక్కువ మంది కంఫర్ట్‌నెస్‌ని ఉండేలా చూసుకుంటున్నారు. సినీ సెలబ్రిటీలు వదులుగా ఉండే బట్టల్ని స్టైల్ చేసి పోజులివ్వడంతో ఎక్కువ మంది లూజ్ బట్టల్ని వేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే.. ఈ లూజ్ బట్టల కోసం మళ్ళీ షాపింగ్ చేయాల్సిన పని లేదు. ఇంట్లో వారి బట్టల్ని స్టైల్ చేయొచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సురిపోతుంది.
పూర్తిగా చదవండి..Loose Dress: లూజ్ డ్రెస్సెస్ ఇప్పుడు ఫ్యాషన్ బాసూ.. ఈ బట్టలతో ఎంతో ఆరోగ్యం కూడా!
ఒకప్పుడు బట్టలు టైట్‌గా ఉంటే ఫ్యాషన్ అనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కాస్తా లూజ్‌గా ఉండే డ్రెస్సెస్ను వేసుకునేందుకు యూత్ ఇష్టపడుతోంది. లూజ్‌గా ఉండే బట్టలు వేసుకుంటే చర్మ సమస్యలు దరి చేరవు. చర్మానికి వెంటిలేషన్ అందుతుంది. చెమట, చెమట వాసన ఎక్కువగా రాదు.
Translate this News: