Cinnamon And Lemon: చాలా మంది నేటి కాలంలో మనలో అధిక బరువుతో ఇబ్బది పడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల వలన ఎన్నో ఆనారోగ్య సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. అయితే.. మనకు సులభంగా లభించే పదార్థాలతో కొన్ని కషాయాన్ని తయారు చేసి తీసుకుంటే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది వ్యాయామం, జంక్ ఫుడ్, కూర్చొని పని చేయడం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, నూనెలో వేయించిన పదార్థాలు వంటి వివిధ కారణాలతో ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే.. అధిక బరువు సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటే కొన్ని కషాయాలు తాగాలి. ఈ కషాయాన్ని తయారు చేయడం సులభం. బరువు తగ్గించే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
పూర్తిగా చదవండి..Cinnamon And Lemon: దాల్చినచెక్క, నిమ్మకాయను ఇలా తీసుకుంటే చాలు.. బరువు మొత్తం తగ్గుతారు..!
మనలో అధిక బరువుతో ఇబ్బది పడుతున్నారు. అలాంటి వారు ఈ కషాయాన్ని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి పెరిగి, ఇన్పెక్షన్లు, శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి.. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.
Translate this News: