Seema Chinthakaya: ప్రకృతిలో మనకు వివిధ రకాల పండ్లు, కూరగాయలు కాలానుగుణంగా దొరుకుతాయి. ఇలా కాలానుగుణంగా వచ్చే పండ్లను తింటే మనం ఆ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా కాలానుగుణంగా వచ్చే వివిధ రకాల పండ్లల్లో సీమ చింతకాయలు ఒకటి. వేసవి కాలంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గ్రామాల్లో ఉండే వారికిసీమ చింతకాయల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ కాయలు ఎక్కువగా పొన చర్మం గులాడి, ఎరుపు రంగుల్లో ఉంటాయి. లోపల తెల్లగా ఉండే గుజ్జుతో పాటు నల్ల రంగులో ఉండే గింజ వీటిల్లో ఉంటాయి. ఈ తెల్ల గుజ్జును మాత్రమే మనం తినాలి.
పూర్తిగా చదవండి..Seema Chinthakaya : సీమ చింతకాయల నమిలి తినండి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి!
గ్రామాల్లో ఉండే వారికి సీమ చింతకాయల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ కాయలను తింటే శరీరంలో రోగ నిరోధకశక్తి, జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తం శుద్ది అవుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. సీమ చింతకాయలను బాగా నమిలి తినడం వల్ల దంతాలు క్లీన్ అవుతాయి.
Translate this News: