సినీ ప్రపంచంలో నిత్యం ఎవరో ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారనే వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా అతి త్వరలోనే ఆమె ప్రియుడు విజయ్ వర్మ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేసింది. కొద్ది రోజుల క్రితమే మెగా కంపౌడ్లో ఓ పెళ్లి వేడుక జరిగింది.
పూర్తిగా చదవండి..Pooja gandhi: పెళ్లి పీటలు ఎక్కబోతున్న దండుపాళ్యం భామ!
దండుపాళ్యం భామ పూజా గాంధీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆమె బిజినెస్ పార్టనర్, స్నేహితుడైన విజయ్ ను ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.
Translate this News: