Kalonji Water: సహజంగా ఇంట్లో జిలకరను ఒక స్పైస్ లా వాడుతుంటాము. రోజూ తినే ఆహారంలో రుచి, ఫ్లేవర్ కోసం వీటిని మనం చేసుకునే వంటకాల్లో వేస్తాము. వీటిలో ఐరన్, విటమిన్ C, ఫైబర్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియ సమస్యలు, ఇన్ఫెక్షన్స్, ను తగ్గిస్తాయి. జిలకరలో మూడు రకాలు ఉంటాయి. తెల్ల జిలకర, నల్ల జిలకర అండ్ బ్రౌన్ కలర్. వీటిలో నల్ల జిలకర గురించి తక్కువ మందికి తెలుసు. కానీ రోజూ ఉదయాన్నే నల్ల జిలకర నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా లాభాలు.
పూర్తిగా చదవండి..Kalonji Water: నల్ల జిలకర నీళ్లు ఎప్పుడైనా తాగారా.. ఏమవుతుందో తెలుసా..!
జిలకరలో నల్ల జిలకర నీటిని తాగితే చాలా లాభాలు. ప్రతీ రోజు ఉదయాన్నే ఈ నీళ్లను తాగితే.. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫలమేటరీ , ఫైబర్, గుణాలు రక్తంలోని చక్కర స్థాయిలు, జీర్ణక్రియ సమస్యలు, కొవ్వును నియంత్రించడంలో సహాయపడును.
Translate this News: