SBIF Asha Scholarship : ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎస్బీఐ ఫౌండేషన్ సువర్ణ అవకాశం కల్పిస్తోంది. టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ను మరింత ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం అందించడంలో మరో ముందడుగు వేసింది. ఈ మేరకు ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ కోసం అర్హులైన విద్యార్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ వేదికగా (https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarship) ఈ నెల చివరి తేది వరకూ అప్లై చేసుకునే అవకాశం కల్పించింది.
పూర్తిగా చదవండి..SBIF Asha Scholarship కోసం అప్లై చేసుకున్నారా.. లాస్ట్ డేట్ ఇదే
SBIF: ఎస్బీఐ ఫౌండేషన్ 6 నుంచి 12వ తరగతి వరకు ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారి చదువులకు ఆర్థికసాయం అందిస్తోంది. ఈ పథకం కింద రూ.10వేలు స్కాలర్షిప్ ఇస్తుండగా దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Translate this News: