నందమూరి హీరో బాలకృష్ణపై కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర పరోక్షంగా సంచలన ఆరోపణలు చేసింది. అందరిలాగే తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని, ఓ సినిమాలో నటిస్తున్నపుడు హీరో తనను రూమ్ కు రమ్మని పిలిచాడంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ప్రస్తుతం విచిత్ర మాట్లాడిన వీడియో వైరల్ అవుతుండగా ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
పూర్తిగా చదవండి..ఆ సీనియర్ హీరో నన్ను ఒక రాత్రికి రమ్మన్నాడు.. తమిళ నటి
టాలీవుడ్ సీనియర్ హీరో తనను వాడుకోవాలని చూశాడంటూ తమిళ నటి విచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. ఓ సినిమా షూటింగ్ టైమ్ లో రాత్రి తన రూమ్ కు రమ్మని పిలిచాడని, తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని చెప్పింది. అయితే ఆ హీరో బాలకృష్ణనే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: