బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తన కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ యంగ్ నటి ఎప్పటికప్పుడూ తన ఫ్యాషన్, ఫుడ్, వెకేషన్స్ గురించి అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సోషల్‌మీడియా పేజీలను అన్‌ఫాలో చేసినట్లు చెబుతూ ఇందుకు కారణాలను కూడా వెల్లడించింది.
పూర్తిగా చదవండి..దానివల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది.. అనన్యాపాండే
పలు సోషల్‌మీడియా పేజీలను అన్‌ఫాలో చేయడానికిగల కారణాలు వెల్లడించింది నటి అనన్యాపాండే. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైంది. ఇది మానసికంగా మనుషులను బలహీనులను చేస్తుంది. నెగెటివ్ కామెంట్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే తాను మ్యూట్ చేస్తున్నానని చెప్పింది.
Translate this News: