తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొద్ది రోజుల క్రితం టీటీడీలోని కొన్ని పోస్టుల (Jobs) ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ (Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 56 ఇంజినీర్ల పోస్టుల భర్తీ కి నియామకాలు చేపట్టనుంది. ఇందులో ఏఈఈ, ఏఈ, ఏటీవో తదితర పోస్టులున్నాయి.
పూర్తిగా చదవండి..TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు..అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్!
తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని అప్లై చేసుకోవడానికి నవంబర్ 23 చివరి తేదీ అని అధికారులు వివరించారు. ఆసక్తి ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Translate this News: