ICC World Cup 2023: ఫేక్ న్యూస్లు, ఫేక్ వీడియోలు, ఫేక్ ఫొటోలకు అడ్డాగా మారిపోయింది సోషల్మీడియా. ఏ విషయనైనా ఫేక్ చేసే సత్తా సో కాల్డ్ మన సోషల్మీడియా యూజర్ల దగ్గరే ఉంటుంది. వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది ఆస్ట్రేలియా గెలుపును తట్టుకోలేక వారిపై లేనిపోనివి క్రియేట్ చేస్తున్నారు. ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కాళ్లతో కూర్చున్న వివాదాస్పద ఫోటో ఆన్లైన్లో ఇప్పటికే దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ తర్వాత సంబరాలు చేసుకున్న మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పూర్తిగా చదవండి..Fact Check: ఆస్ట్రేలియా టీమ్ సెలబ్రేషన్.. ఆ వీడియో ఫేక్.. అసల మేటరిదే!
వరల్డ్కప్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు 'షూ'లో షాంపైన్ పోసుకున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఏడాది వరల్డ్కప్ గెలిచిన తర్వాత సంబరాల వీడియో కాదు.. 2021 నాటిది.
Translate this News: