Healthy Digestive Drinks: ఈ మధ్య కాలంలో చాలా మంది పనుల్లో బిజీ బిజీ గా ఉంటూ.. రోజూ తినే ఆహారపు అలవాట్ల పై అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. సరైన టైం కు ఆహరం తినకపోవడం, మీల్ స్కిప్ చేయడం, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతాయి. ఇలా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు సహజమైన మూలికలతో తయారు చేసిన ఈ పానీయాలను తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు అజీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తాయి.
పూర్తిగా చదవండి..Digestive Drinks: గ్యాస్, కడుపులో మంటగా ఉందా.. ఈ డ్రింక్స్ తాగితే అన్నీ మాయం..!
అజీర్ణం, కడుపులో నొప్పి, మంట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నాయా? అయితే సహజమైన మూలికలతో చేసిన సోంపు టీ, గ్రీన్ టీ, మిరియాల టీ, వాము టీ, అల్లం టీ పానీయాలను తాగడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందొచ్చు.
Translate this News: