ICC WORLD CUP గ్రూప్ మ్యాచ్‌లు గెలిచేశాం, సెమీస్‌లో కివీస్‌ను మట్టికరిపించేశా.. ఇంకేముంది ఫైనల్ కూడా గెలుపు తమదేనని ఫిక్స్ అయ్యాం. కానీ ఫైనల్‌కు వచ్చిన జట్టు ఎలాంటిది.. వాళ్ల స్ట్రాటజీ ఏంటి.. మనం ఛేంజ్ చేసుకోవాల్సిన ప్లాన్లు ఏంటి లాంటి వాటిపై ఫోకస్ చేయలేదు. కివీస్‌పై మ్యాచ్‌లో ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపించినా దాని గురించి ఆలోచించలేదు. అదే టీమ్, అదే స్ట్రాటజీ.. ఇదే టీమిండియా ఫైనల్ ఓటమికి ప్రధాన కారణం.
పూర్తిగా చదవండి..IND VS AUS: అతి జాగ్రత్తే కొంపముంచింది.. ఇండియా చేసిన ఐదు తప్పిదాలివే!
టీమిండియాకు ఆల్‌రౌండర్ లేని స్పష్టత ఫైనల్లో స్పష్టంగా కనిపించింది. ఐదుగురు బౌలర్ల స్ట్రాటజీ కొంపముంచింది. అటు 10-50 ఓవర్ల మధ్యలో బ్యాటర్లు అతి జాగ్రత్తగా ఆడారు.
Translate this News: