ఆరోగ్యానికి కాల్షియం, పోషకాలు పుష్కలంగా ఉండే నువ్వులు ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. ఆరోగ్య ప్రయోజనాల ఇచ్చే ఈ నువ్వులు రెండు రకాలుగా ఉంటాయి. అవి నల్ల, తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులను ఎక్కువగా వంటకాల్లో వాడుతారు. నల్ల నువ్వులను పూజాది కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. అయితే.. పోషకాల్లో మాత్రం నల్ల, తెల్ల నువ్వుల్లోనూ సమానంగా ఉంటాయి. నువ్వులు ఎముకల బలహీనతలను నివారించడంలో మంచి ఔషధం. చిన్నపిల్లలు బలంగా ఉండటానికి నువ్వుల లడ్డూ తినిపిస్తారు. ఈ నువ్వులు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించి.. శరీర ఊబకాయాన్ని, రక్తపోటును, థైరాయిడ్, కీళ్లనొప్పులను, షూగర్ లెవల్స్ తగ్గించడానికి మేలు చేస్తాయి. అయితే ఎన్నో ప్రయోజనాలున్న తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులే మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెల్ల, నల్ల నువ్వులు ఎందుకు మేలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Sesame seeds: శీతాకాలంలో ఆరోగ్యానికి ఏ నువ్వులు మంచిదంటే..!!
నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే వాటికి ప్రత్యేక స్థానం ఉంది. చలికాలంలో వీటి అవసరం ఎక్కువ. నువ్వుల మన ఆరోగ్యానికి చేసే మేలు మాటల్లో చెప్పడం కుదరదు. అనాదిగా ఆయుర్వేదంలో ఉపయోగించి నువ్వుల వల్ల మీకు కలిగే ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు.
Translate this News: