బరువు తగ్గే ప్రయత్నంలో చాలామంది స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. అయితే..ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు ఎక్సర్సైజెస్లను రెగ్యులర్‌గా వర్కౌట్ చేస్తే బరువు తగ్గడంతో పాటు బ్లడ్ ప్రెజర్, షుగర్ వంటి సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. నేల నుంచి 12 నుంచి 24 అంగుళాల ఎత్తులో ఉండే చైర్‌పై ఎక్సర్సైజెస్ చేస్తే చాలా వరకూ బరువు తగ్గొచ్చు. బరువు తగ్గడానికి, ఫ్లెక్సిబిలిటీని మెరుగ్గా చేసేందుకు మీ యొక్క అప్పర్, లోయర్ బాడీని బరువుని పెంచుకోవాలంటే కొన్ని చెయిర్ వర్కౌట్స్ సహాయం చేస్తాయి. మరి అలాంటి చైర్ వర్కౌట్స్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుంద్దాం.
పూర్తిగా చదవండి..Chair workout : బరువు తగ్గడానికి ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా..? కూర్చునే బరువుకు చెక్
ప్రస్తుత కాలంలో బరువు తగ్గడానికి చాలామంది వింతవింత డైట్‌ను ఫాలో చేస్తున్నారు. జీవనశైలి మార్పులతో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఎంతోమందిని వేధిస్తున్నాయి. అయితే.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందటానికి బాధితులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు.
Translate this News: