Mahesh Babu Daughter Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సితార చిన్నప్పటి నుంచే సెలబ్రెటీల మారిపోయింది. హీరో మహేష్ బాబు కూతురిగా మాత్రమే కాదు.. చిన్న వయసు నుంచే ఛారిటీలు, సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ కనిపించే సితార.. తన డాన్స్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గతంలో సితార చేసిన కొన్ని డాన్స్ వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా తన తండ్రి మహేష్ బాబు పాటకు సితార (Sitara Ghattamaneni) చేసిన డాన్స్ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతుంది.
పూర్తిగా చదవండి..Sitara Dance Video: నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్!
మహేశ్ కూతురు సితార గుంటూరు కారంలోని 'ధమ్ మసాలా" పాటకు స్టెప్పులేసింది. ఆరెంజ్ కలర్ దోతి, వైట్ కలర్ షర్ట్, ధరించి మహేష్ బాబు లా మాస్ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన సితార.. డాడీ ఇది నీకోసమే అంటూ క్యాప్షన్ జోడించింది.
Translate this News: