Central Bank: ఉద్యోగార్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఉన్న శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీల కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు, అర్హతల వివరాలిలా ఉన్నాయి.
కేటగిరీ వారీగా ఖాళీలు:
1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 01
2. రిస్క్ మేనేజ్మెంట్/ ఏజీఎం- 01
3. రిస్క్ మేనేజ్మెంట్/ సీఎం- 01
4. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎస్ఎం- 06
5. ఫైనాన్షియల్ అనలిస్ట్/ ఎస్ఎం- 05
6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ మేనేజర్- 73
7. లా ఆఫీసర్- 15
8. క్రెడిట్ ఆఫీసర్- 50
9. ఫైనాన్షియల్ అనలిస్ట్ మేనేజర్- 04
10. సీఏ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ జీఎస్టీ/ ఐఏ/ బ్యాలెన్స్ షీట్/ టాక్సేషన్- 03
11. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఏఎం- 15
12. సెక్యూరిటీ ఆఫీసర్- 15
13. రిస్క్ మేనేజర్- 02
14. లైబ్రేరియన్- 01
మొత్తం ఖాళీల సంఖ్య: 192.
సెంట్రల్ బ్యాంకులో 192 స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులు
192 స్పెషల్ కేటగిరీ పోస్టులకు సెంట్రల్ బ్యాంకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో వివిధ స్థానాలను భర్తీ చేయనున్నారు.
Translate this News: