Guava Benefits: రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇచ్చే జామ ఉపయోగమే వేరు. సీజనల్ ఫ్రూట్స్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల జలుబు, ఇన్ఫెక్షన్లు, దగ్గుల్లాంటి సమస్యలు దరిచేరవు. జామ తినటం వల్లన శరీరంలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతోంది. అంతేకాదు డయాబెటిస్తో బాధపడేవారూ దీనిని తినొచ్చు. జామలో విటమిన్-ఎ ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. రోజు జామ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..Guava Benefits: తక్కువ ధరతో ఎక్కువ లాభాలు.. జామకాయ చేసే మేలేంటో తెలుసా..?
విటమిన్-సి పుష్కలంగా ఉండే సీజనల్ ఫ్రూట్స్లో జామకాయ ఉపయోగం వేరు. రుచితో పాటు ఆరోగ్యాన్ని దరి చేరనివ్వకుండా చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలతో కూడుకున్న జామకాయ వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. కావున ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి అనార్యోగ సమస్యలు రావు.
Translate this News: