మహిళపై లైంగిక దాడి చేయబోయిన యువకుడికి ఊహించని సంఘటన ఎదురైంది. భర్త లేనప్పుడూ ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ఆమె ఎదురుదాడి చేసింది. అవకాశం ఇస్తానని చెప్పి నమ్మించి కూరగాయల కత్తితో అతడి మర్మాంగం కోసేసింది. అంతటితో ఆగకుండా దానిని సంచిలో వేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో జరగగా ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..లైంగిక దాడికి యువకుడి యత్నం.. నమ్మించి అది కోసేసిన మహిళ
ఓ మహిళా యువకుడి మర్మాంగం కోసేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో కలకలం రేపింది. ఒంటరిగా ఉన్నప్పుడు వేధిస్తున్నాడని విసుగుచెందిన ఆమె కూరగాయల కత్తితో కోసేసిన ఆ భాగాన్ని తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
Translate this News: