భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కొంత కాలంగా ఆమె ప్రేమ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాగా త్వరలోనే సారా మ్యారేజ్ చేసుకోబోతుందని, ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..సచిన్ కూతురు పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా, ఇండియన్ యంగ్ ప్లేయర్ శుభమాన్ గిల్ ల పెళ్లికి సంబంధించి యూఏఈ క్రికెటర్ చిగార్ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. త్వరలోనే వారిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Translate this News: