MLA Nimmala Ramanaidu: పాలకొల్లు టిడ్కో గృహాల వేదికగా రాజకీయం వేడెక్కింది. టిడిపి, వైసిపి(TDP-YCP) నాయకులు ఒకే రోజు టిడ్కో గృహాల వద్ద నిరసన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఈ రెండు కార్యక్రమాలకు అనుమతి లేదంటూ పోలీసుల హెచ్చరికలు జరిచేశారు. అయితే, పోలీసుల హెచ్చరికను ఏ మాత్రం లెక్కచేయలేదు. టిడ్కో గృహాల వద్ద పోటా పోటీగా రెండు పార్టీల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..పాలకొల్లులో హై టెన్షన్..ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు.!
పాలకొల్లులో హై టెన్షన్ నెలకొంది. టిడ్కో గృహాల వేదికగా రాజకీయం వేడెక్కింది. పోటా పోటీ నిరసన కార్యక్రమం చేపట్టారు వైసీపీ టీడీపీ. దీంతో, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేశారు.
Translate this News: