How To Reduce Stress : ఆఫీస్లో ఒత్తిడి(Stress), చదువులో ఒత్తిడి, ఆటల్లో ఒత్తిడి, రిలేషన్షిప్(Relationship) లో ఒత్తిడి.. ఇలా దాదాపు ప్రతీ మనిషి ఏదో ఒక విషయంలో ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. చాలా సార్లు ఇది భరించలేనిదిగా ఉంటుంది. నైట్ నిద్ర పట్టదు. నిజానికి ఒత్తిడి కూడా సర్వసాధారణంగా మారిపోయిన రోజులివి. అయితే ఒత్తిడిని లైట్ తీసుకోవద్దు.. తీవ్రమైన ఒత్తిడి అనేక ఆరోగ్య సమస్య(Health Problems) లకు కారణం అవుతుంది. అది పరోక్షంగా లేదా ప్రత్యేక్షంగా కావొచ్చు. ఒత్తిడిని జయించడానికి కొన్ని టిప్స్ ఉంటాయి.
పూర్తిగా చదవండి..Health : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ చిన్న చిట్కాతో ఇక నో టెన్షన్!
ఒత్తిడి సమస్యతో బాధపడేవారు కెఫీన్, చక్కెరను పరిమితం చేయడం ముఖ్యం. వ్యాయమానికి సమయం కేటాయించండంతో పాటు డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ ఒత్తిడి నుంచి రిలీఫ్ వచ్చేలా చేస్తాయి. మీలో మీరు మాట్లాడుకోండి. అదికూడా మంచి విషయాలపై దృష్టి పెట్టండి. మనల్ని హ్యాపీగా ఉంచే వాటిని థింక్ చేయండి.
Translate this News: