నటుడు చంద్రమోహన్ భార్య జలంధర సినీ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోయినా ఒక రచయితగా సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు 100కు పైగా కథలు, పలు నవలలు రాసిన ఆమె సాహితీ పురస్కారాలు అందుకున్నారు. ఈ భార్యభర్తలిద్దరూ తమతమ రంగాలలో ఒకరికి ఒకరు సపోర్ట్ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట ఆదర్శ దంపతులుగానూ అవార్డు అందుకోవడం విశేషం.
పూర్తిగా చదవండి..Chandra Mohan: చంద్రమోహన్ భార్య చాలా టాలెంటెడ్.. ఆమె ఏం చేస్తారో తెలుసా?
నటుడు చంద్రమోహన్ భార్య జలంధర సినీ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోయినా ఒక రచయితగా సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 100కు పైగా కథలు, పలు నవలలు రాసిన ఆమె సాహితీ పురస్కారాలు అందుకున్నారు. ఈ జంట ఆదర్శ దంపతులుగానూ అవార్డు అందుకోవడం విశేషం.
Translate this News: