శనిగలు, పెసరా, బీన్స్ తదితర విత్తనాల మొలకలు ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ‘ఎ, విటమిన్ ‘సి, విటమిన్ ‘బి’ 1, విటమిన్ బి 6, విటమిన్ ‘కే’లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీస్, కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మొలకల్లో ఉండే పీచు, ఫోలేట్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు బలమైన కండర పుష్టిని అందిస్తాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం చిరుతిండిగా మొలకెత్తిన గింజలు, ధాన్యాలను తినడం అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల 8 రకాల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..పొద్దున్నే మొలకలు తింటున్నారా.. అయితే ఈ 8 విషయాలు తెలుసుకోండి
శనిగలు, పెసరా, బీన్స్ తదితర విత్తనాల మొలకలు ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ 'కే' పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు వీటిని తినడం వల్ల 8 రకాల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యులు.
Translate this News: