Israel vs Hamas: ఇజ్రాయెల్-ఇండియా దౌత్య సంబంధాలు 1992 నుంచి కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ వివాదానికి తక్షణం ముగింపు పలకాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఓటింగ్ కోరగా.. ఇటీవల ఇండియా ఓటుకు దూరంగా నిలిచింది. ఇది పరోక్షంగా ఇజ్రాయెల్‌కు మేలు చేసేలానే ఉందన్న వాదన ఉంది. ఇటు ట్రేడ్ విషయంలోనూ ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి. మరోసారి అదే ప్రూవ్ అయ్యేలా కనిపిస్తోంది. కార్మికుల కొరతతో ఇబ్బంది పడుతున్న ఇజ్రాయెల్‌ను ఇండియా ఆదుకోనుందని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Israel India: ఇజ్రాయెల్‌కు లక్ష మంది భారతీయ కార్మికులు.. ఎందుకో తెలుసా?
హమాస్‌తో యుద్ధం కారణంగా భవన కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇజ్రాయెల్ ఇండియాను హెల్ప్ అడిగినట్లుగా సమాచారం. లక్షమంది భవన కార్మికులను ఇజ్రాయెల్ పంపాల్సిందిగా బెంజమిన్ సర్కార్ భారత్‌ను కోరినట్లు తెలుస్తోంది.
Translate this News: