మంచి ఆరోగ్యం కోసం శరీరంలో రక్తం స్వేచ్ఛగా ఉండాలి. అంతేకాకుండా శరీరంలో రక్తం కొరత ఉండకూడదు.. రక్తం అపరిశుభ్రంగా ఉంటే శరీరంలోని అవయవాలకు చాలా దెబ్బ అంటున్నారు డాక్టర్లు చెబుతున్నారు. మనం తినే ఆహారం, త్రాగే నీరు ఆరోగ్యంపై మంచి చెడు ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆహారం పానీయాలలు, రసాయనాలు నరాలకు హాని కలిగిస్తాయి కాబట్టి సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడం ఎలాగో చూద్దాం. మన శరీరంలో ఉవడే రక్తం ఎన్నో రకాల పనులు చేస్తుంది. హార్మోన్లను, ఆక్సిజన్, చక్కెరలు, కొవ్వులను కణాలకు రవాణా చేయడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. రోజూ మనం తిసుకునే ఆహారంతో పాటు ప్రకృతిలోని కాలుష్యం, పని ఒత్తిడితో శరీరంలో విష పదార్థాలు అధికంగా పేరుకుపోతాయి.
పూర్తిగా చదవండి..Health benefits: రక్త సరఫరా బాగుండాలంటే ఈ కూరగాయలు తినండి
శరీరంలో రక్తం శుద్ధిగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. అందుకని మంచి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Translate this News: