జర్మనీ(Germany) లోని హాంబర్గ్ (Hamberg) ఎయిర్పోర్ట్(Airport) లో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో విమానాలన్నీ నిలిచిపోయాయి. శనివారం ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ ల విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించాడు. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… టెర్మినల్ వన్ ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తి కారులో కనిపించాడు.
పూర్తిగా చదవండి..Germany: విమానాశ్రయంలో కాల్పులు..నిలిచిన సర్వీసులు!
హాంబర్గ్ ఎయిర్పోర్ట్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ లో విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించాడు.
Translate this News: