Realme narzo 60x 5G: రియల్ మీ(Realme) మొబైల్ కంపెనీ ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకుని వచ్చేసింది. కొత్తగా రిలీజ్ అయిన రియల్ మీ నార్జో 60 ఎక్స్ (Realme narzo 60x 5G) స్మార్ట్ ఫోన్ ను పై మంచి ఆఫర్స్ ని అందిస్తుంది.
పూర్తిగా చదవండి..Realme Narzo: రియల్ మీ ఫోన్ పై భారీ తగ్గింపు.. రూ. 10 వేల లోపే!
కొత్తగా రిలీజ్ అయిన రియల్ మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను పై మంచి ఆఫర్స్ ని అందిస్తుంది.రూ. 11,749 కే సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కల్పిస్తుంది.
Translate this News: